Padi Rupaayala Notu | పది రూపాయల నోటు
- Author:
- Pages: 136
- Year: 1968
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు. దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై ఆధారపడి వుంటాయన్న త్యాన్ని తెలియజేశాడు.
Tags: పది రూపాయల నోటు, Kishan Chandar, కిషన్ చందర్, Padi Rupaayala Notu