Malladi Ramakrishna Sastry - Navalalu | మల్లాది రామకృష్ణ శాస్త్రి - నవలలు

Malladi Ramakrishna Sastry - Navalalu | మల్లాది రామకృష్ణ శాస్త్రి - నవలలు

  • ₹190.00

 కృష్ణాతీరం  |  తేజోమూర్తులు  |   క్షేత్రయ్య

మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965)

వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు.

మల్లాది రామకృష్ణ శాస్త్రి కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే చలువ మిరియాలు పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.

కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Malladi Ramakrishna Sastry, మల్లాది రామకృష్ణ శాస్త్రి, కృష్ణాతీరం, తేజోమూర్తులు, క్షేత్రయ్య