Mother Teresa | మదర్ థెరీసా
- Author:
- Pages: 169
- Year: 2001
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹120.00
అనువాదం: ఆర్వీయార్ | RVR
మదర్ థెరీసా (, ఆగ్నీస్ గోక్షా బొజాక్షు),గా జన్మించిన అల్బేనియా[దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో , ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
Tags: Mother Teresa, మదర్ థెరీసా, ఆర్వీయార్, RVR, Navin Chawla, నవీన్ చావ్లా