Maa Gnapakalu | మా జ్ఞాపకాలు

Maa Gnapakalu | మా జ్ఞాపకాలు

  • ₹100.00

ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి జననం సెప్టెంబరు 17, 1925. ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, సత్యవతి దంపతులకు రెండవపుత్రిక. అమెకు ముగ్గురన్నదమ్ములూ, ముగ్గురప్పచెల్లెళ్ళు. తండ్రివద్ద కావ్యాలు చదువుకున్నారు. తమ పన్నెండవ యేట ప్రముఖ కవిరచయిత బుచ్చిబాబు (శివరావు వెంకట సుబ్బారావు)తో వివాహమయింది. సుబ్బలక్ష్మి గారి తమ్ముడు కొడుకుని పెంచుకున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు. ఆమె రచనలకీ, చిత్రలేఖనకీ భర్త బుచ్చిబాబు స్ఫూర్తినిచ్చేరు అన్నారు. ఈమెకథలు అనేక సంకలనాలలో వెలువడ్డాయి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Maa Gnapakalu, మా జ్ఞాపకాలు, శివరాజు సుబ్బలక్ష్మి, Sivaraju Subbalakshmi