Munimanikyam Narasimharao Kathalu-2 | మునిమాణిక్యం నరసింహారావు కథలు-రెండవ సంపుటం

Munimanikyam Narasimharao Kathalu-2 | మునిమాణిక్యం నరసింహారావు కథలు-రెండవ సంపుటం

  • ₹230.00

మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Munimanikyam Narasimharao Kathalu-2, మునిమాణిక్యం నరసింహారావు కథలు-రెండవ సంపుటం