Munimanikyam vari Kantham |మునిమాణిక్యం వారి కాంతం
- Author:
- Pages: 184
- Year: 2019
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Manasa Prachuranalu-మానస ప్రచురణలు
-
₹150.00
భారత రామాయాణాలలోని పాత్రలను విడిచిపెట్టితే ఆంధ్ర సారాస్వతంలో సజీవమైన పాత్రలు చాలా తక్కువని ఒప్పుకోక తప్పదు, ప్రబంధాల్లోని నాయికా నాయకులు భావన ప్రపంచములోని వారే కానీ వాస్తవికి ప్రపంచానికి చెందినవారు కారు. ప్రజలలో ఈ పాత్రలకు పలుకుబడి మిక్కిలి తక్కువ. జీవకళ , గూడా తక్కువే. వరూధిని , సత్యభామ, కలభాషిణి వంటిది. కొందరిలో మాత్రం చైతన్యము , జీవకళా కనుపించుతవి. కానీ విరినైనా సామాన్య ప్రజానీకం అర్ధం చేసుకోవడం కష్టం . వరూధిని అప్సరోభామిని, సత్యభామ రాజకన్య, కలభాషిణి వేశ్యాంగన . అందుచేత , యూ ముగ్గురు సామాన్య ప్రజలలోనివారు కారనే చెప్పవలయును. ప్రబంధాలలో చిత్రంపబడ్డ స్త్రీ పాత్రలలో ఒక్క నిగమశర్మ అక్కమాత్రం మనం ప్రతిదినం మన కుటుంబాల యుందు జూస్తున్న స్త్రీల తరగతిలోనిది.
Tags: Munimanikyam vari Kantham, మునిమాణిక్యం వారి కాంతం, Munimanikyam Narasimharao, మునిమాణిక్యం నరసింహారావు