Naravataram | నరావతారం

Naravataram | నరావతారం

  • Author: నండూరి రామమోహనరావు | Nanduri Ramamohana Rao
  • Pages: 212
  • Year: 2012
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: Victory-విక్టరీ
  • ₹150.00

నరావతారం మానవ పరిణామంపై నండూరి రామమోహనరావు 1972 లో రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించారు.

భూమండలంపై జీవజాతుల్లో నరావతారం ఉన్నత స్థాయికి చెందినది. మానవుడు ప్రస్తుత రూపంలోకి మారడానికి మునుపు ప్రకృతిలో ఎన్నో నర వానర రూపాలు వచ్చాయి. వీటిలో హోమో సేపియన్స్ అనే ప్రస్తుత రూపం విజయవంతమైంది. దీనికి ముందు జరిగిన ప్రయోగాలు, అంతకు ముందటి అసంఖ్యాకమైన జీవజాతుల పరిణామ క్రమాన్ని వివరించడమే ఈ పుస్తకం ఉద్దేశ్యమని రచయిత ముందుమాటలో వివరించాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Naravataram, నరావతారం, నండూరి రామమోహనరావు, Nanduri Ramamohana Rao