Alpapeedanam | అల్పపీడనం

Alpapeedanam | అల్పపీడనం

  • Author: దాసరి రామచంద్ర రావు | Dasari Ramachandra Rao
  • Pages: 214
  • Year: 2020
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: VVIT
  • ₹150.00

"... ఏటయ్యిందోదినా? అలాగ్గాబరై పొతున్నావు....?"

పక్కింటి రమణమ్మ ఆతృతగా అడుగుతోంది.

"ని కోడలు అలికిడి చేసింది ...."

గారమ్మ రెండు చెంపల్లో - సంతోషమూ, దుఃఖమూ ! రమణమ్మ మొఖమూ విప్పారింది.

"...ఓసి అంతేనా! నేనేటో అనుకోని బెగిలిపోయాను.. మరువయితే ... ఎక్కడుందీoతకి . బడికెళ్లింది గావాల .. అక్కడే అయిపోయిందా. ..."

రమణమ్మ కురిపిస్తున్న ప్రశ్నలకు గారమ్మ జవాబు చెప్పలేదు. తన కూతురు విప్పి పడేసిన బట్టలను కర్రపుల్లతో అటు ఇటూ తిప్పి, చూపించి -

"... అదే అంటావొదినా?"... సందేహంగా అడిగింది.

" ఇంకా అనుమానేమిటి .. మా అన్నయ్యని పంపించి మీ ఆడబొట్టిని పిలిపించు..." చేయాల్సిన తతంగాన్ని గుర్తు చేస్తూ అంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Alpapeedanam, అల్పపీడనం, దాసరి రామచంద్ర రావు, Dasari Ramachandra Rao