Raktasruvulu|రక్తాశ్రువులు

Raktasruvulu|రక్తాశ్రువులు

  • ₹180.00

The Scalpel, The Sword (English)- Sydney Gordon & Ted Allan

రక్తాశ్రువులు (Telugu) - Sahavasi

స్పెయిన్‌, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాఈయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషి చేసే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డా|| బెతూన్‌ జీవిత కథే 'రక్తాశ్రువులు'.

సిడ్నీ గోర్డన్‌, టెడ్‌ అలెన్‌లు ఇంగ్లీషులో రాసిన 'ది స్కాపుల్‌, ది స్వోర్డ్‌'కు ఇది సంక్షిప్తానువాదం. మూలంలోని పట్టు సడలనీకుండా, శ్రద్ధ-బాధ్యతల్ని రెండు కళ్ళుగా పెట్టుకుని తెనిగింపులో స్వల్పంగా స్వేచ్ఛ తీసుకుని సంక్షిప్తపర్చి సమర&ఇపస్తున్నాం.

యానాన్‌లో వున్న డా|| 'మా'కు రాసిన ఒక లేఖలో డాక్టర్‌ బెతూన్‌ - 'నెత్తురు, కన్నీళ్ళతో తడిసిన దారివెంట పయనిస్తున్నాం' అని తెలిపాడు. నెత్తురు కారే గాయాల్ని, కనీళ్ళు కారే నయనాల్ని తుడుస్తూ ఆయన తుది నిశ్వాసం వొదిలాడు. అందుకే ఈ పుస్తకానికి ''రక్తాశ్రువులు'' అని పేరు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: రక్తాశ్రువులు, సిడ్ని గోర్డన్‌, టెడ్‌ అలెన్‌, సహవాసి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్