Kathaasatakam With Illustrations | కథాశతకం నూరు బొమ్మలతో

Kathaasatakam With Illustrations | కథాశతకం నూరు బొమ్మలతో

  • ₹300.00

ఇది కథా శతకం!

ఇవి అన్ని కథలు కావు. ఒకే శైలి, శిల్పంలో ఒదిగినవి కావు; కాకపోవచ్చు. అయినా కథలే....వంద కథలు! కథకు కాళ్ళుంటాయి. కథాకథన సౌలభ్యమే ఆ కాళ్ళు. ఈ కథాశతకంలో వున్నవి ఎక్కువగా జానపద కథలే. యుక్తి కథలు, శక్తీ, గెలుపు, కథలుగా వుంటాయి. వీటిలో కొన్ని అరవయి ఏళ్లకు ముందు రచయిత బాల్యంలో విన్న వినికిడి కథలున్నాయి. ఇందులో 100 కథలు, అందమైన బొమ్మలతో ఉన్నాయి.

 జి.వి.యల్. నరసింహారావు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Katha Satakam With Illustrations, కథా శతకం నూరు బొమ్మలతో, , G V L Narasimharao, జి.వి.ఎల్.నరసింహారావు