Kalaateetha Vyaktulu | కాలాతీత వ్యక్తులు

Kalaateetha Vyaktulu | కాలాతీత వ్యక్తులు

  • ₹200.00


కాలాతీత వ్యక్తులు డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kalaateetha Vyaktulu, కాలాతీత వ్యక్తులు, డా. పి. శ్రీదేవి, Dr. P. Sridevi