Krishna Sastry Sahityam-5 | కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 - వ్యాసావళి - వ్యాసాలు

Krishna Sastry Sahityam-5 | కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 - వ్యాసావళి - వ్యాసాలు

  • ₹225.00

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: కృష్ణశాస్త్రి సాహిత్యం-5, వ్యాసావళి - వ్యాసాలు, Krishna Sastri Sahityam Vol 5, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, Devulapalli Krishna Sastry