Chitta Chivari Radio Natakam | చిట్టచివరి రేడియో నాటకం (కథలు)

Chitta Chivari Radio Natakam | చిట్టచివరి రేడియో నాటకం (కథలు)

  • ₹250.00

ఈ కథాసంకలన రచయిత డాక్టర్ వి .చంద్రశేఖరరావుగారిని “కథల మాంత్రికుడు” అంటారు.ఈయన తన కథలలో ‘మ్యాజిక్ రియలిజం’అన్న టెక్నిక్ ని వాడారు. ఇండియన్ రైల్వేస్ లో డాక్టర్ గా పనిచేశారు.

“నేను, నా రచనల ద్వారా సృష్టించబడ్డాను, నా కథల్లోని పాత్రలన్నీ నేనే. నేనే మోహన సుందరాన్ని, నేనే లలితని, నేనే మోహినిని. తన శరీరం పై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే.” ఇలా ఓ రచయిత చెప్పటం అంటే అది కథా వస్తువును తీసుకోవటం కాదు మనుషులను, వారి సుఖదుఃఖాలను మనసులోకి తీసుకోవటం.అందుకే ఈ కథల్లో లలిత, మోహిని, సావిత్రి అందరూ ఓ పురుష రచయిత సృష్టిలా ఉండరు.1988 లో తన మొదటి కథ రాసిన చంద్రశేఖరరావు నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు రాశారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Chitta Chivari Radio Natakam-Kathalu, చిట్టచివరి రేడియో నాటకం-కథలు, Dr. V.Chandra Sekhara Rao, డా. వి. చంద్రశేఖరరావు