Janglee - జంగ్లీ

Janglee - జంగ్లీ

  • ₹150.00

కిషన్‌ చందర్‌ కథల సంపుటాలు, నవలలూ, 75 గ్రంథాలకు పైగా ప్రచురించాడు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోకీ అనువాదమయ్యాయి. ఇంకా చెప్పాలంటే - ప్రపంచ వ్యాప్తంగా 60 భాషల్లోకి అనువాద మయ్యాయి.

జైత్రయాత్ర, ఐదుగురు లోఫర్లు, జంగ్లీ, విద్రోహి, విరిగిన విగ్రహాలు, పది రూపాయల నోటు, స్వరాజ్యంలో పెద్ద బాలశిక్ష, దాదర్‌ వంతెన క్రింద పిల్లలు, విషవృక్షం - ఇవన్నీ ఒక ఎత్తయితే గాడిద నవలలు మరొక ఎత్తు. గాడిద ఆత్మకథ, గాడిద నగర ప్రవేశం, తిరిగి వచ్చిన గాడిద, నేఫాలో గాడిద మొ||గాడిద నవలలు ఒక ఎత్తు. ఒక నవలలో గాడిద ప్రధాని నెహ్రూను కలవడం, అంతర్జాతీయ ఖ్యాతి, సౌందర్య పోటీల్లో న్యాయ నిర్ణేతగా వుండటం - కడుపుబ్బ హాస్యాన్ని కలిగి స్తాయి. గాని గొప్ప సామాజిక ప్రయోజనం, రాజకీయ వ్యంగ్యం ఇమిడి వున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Janglee, జంగ్లీ, Kishan Chandar, కిషన్ చందర్