Peka Mukkalu - పేక ముక్కలు

Peka Mukkalu - పేక ముక్కలు

  • ₹220.00

Peka Mukkalu - పేక ముక్కలు   -  కిషన్ చందర్ 

అనువాదం: అట్లూరి పిచ్చేశ్వరరావు

ఈ నవలకు పెట్టిన ''పేకముక్కలు'' అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు - పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Peka Mukkalu, పేక ముక్కలు, Kishan Chandar, కిషన్ చందర్