Plato Jeevitam-Bodhanalu | ప్లేటో జీవితం-బోధనలు

Plato Jeevitam-Bodhanalu | ప్లేటో జీవితం-బోధనలు

  • ₹60.00

అనువాదం:  నిడమర్తి ఉమారాజేశ్వరరావు | Nidamarthi Umarajeshwara Rao

సోక్రటీసు శిష్యులలో అగ్రగణ్యుడు ప్లేటో (గ్రీకు భాషలో "విశాలమైన భుజములు కలవాడు" అని అర్థము) క్రీ.పూ. 427లో ఏథెన్స్ లోని ఒక భాగ్యవంతుల కుటుంబంలో జన్మించాడు. గొప్ప గ్రీకు తత్త్వజ్ఞుల త్రయము (సోక్రటీసు, ప్లేటో, ఆరిస్టాటిల్) లో రెండవ వాడైన ప్లేటో, ఆరిస్టాటిల్ తో కలసి పాశ్చాత్య సంస్కృతికి పునాదులు నిర్మించాడు. సోక్రటీసుతో పరిచయం అయ్యాక అతని మేథానైశిత్యానికి ముగ్దుడై తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇతర శిష్యులతో కలిసి సోక్రటీసు వెంట అతని తత్వ చర్చలు వింటూ ఏథెన్స్ వీధులలో తిరిగేవాడు. క్రీ.పూ. 399లో సోక్రటీసు మరణం తర్వాత అతని భావాలను ప్రపంచానికి చాటిచెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Plato Jeevitam-Bodhanalu, ప్లేటో జీవితం-బోధనలు, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, Nidamarthi Umarajeshwara Rao