Bamma Cheppina Kathalu | బామ్మ చెప్పిన కథలు

Bamma Cheppina Kathalu | బామ్మ చెప్పిన కథలు

  • ₹195.00

ఆహ్లాదాన్నందించే కథల ఖజానా

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలనుంచి ఎంపిక చేసిన కథలే బామ్మ చెప్పిన కథలు. ఈ కథలు పిల్లలకు విజ్ఞానంతో బాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. దేవుళ్ళూ దేవతలూ పక్షులూ చేపలూ జంతువులూ - ఇంకా ఎన్నో  ప్రత్యేకతలతో కూడిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అన్నీ సరళంగా, సంక్షిప్తంగా వుంటాయి. వీటిలోని రంగు రంగుల చిత్రాలు సజీవ పాత్రలను తలపిస్తాయి. చిన్నారులకు నైతిక విలువలను వినోదమార్గంలో బోధించడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Bamma Cheppina Kathalu - బామ్మ చెప్పిన కథలు, డా. పి. ఎస్. ప్రకాశరావు, Dr. P.S. Prakasharao