Bharateeya Katha Prathibimbam | భారతీయ కథా ప్రతిబింబం

Bharateeya Katha Prathibimbam | భారతీయ కథా ప్రతిబింబం

  • ₹160.00

దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవుల్ని, 50 మంది మరాఠి దళిత కవుల్ని కవితాభారతి, మట్టిడుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే ఒరియా మహాకవి సీతాకాంత్‌ మహాపాత్ర కవితల నెన్నింటినో అనువదించారు. హిందీ కవి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ 'మధుశాలి'ని అదే ధాటితో తెలుగులోకి తెచ్చారు. 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, ఆంధ్రప్రభ వార పత్రిక 1991-92) వారి కథలతో సహా పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికల్ని తెలుగు పాఠకులకందించారు. పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి. భారతీయ జానపదం 1994-96లో తేట తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Bharateeya Katha Prathibimbam, భారతీయ కథా ప్రతిబింబం