Vaidehi|వైదేహి

Vaidehi|వైదేహి

  • ₹50.00

స్త్రీల కోసం ఆవేదన చెందకు ఆచరణలో చూపించు : యన్‌.టి.ఆర్‌.

మహిళాభ్యుదయాన్ని గాంచని ఏ నాగరికతా మనుగడ సాగించలేదు : మహాత్మాగాంధీ

ప్రకృతి నుంచి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడిచేసినట్టు - స్త్రీ గర్భంలో జన్మించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు.  తరాలు గడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతరార్థం ఒక్కటే - నాటి వైదేహి నుంచి నేటి నిర్భయ వరకూ జరుగుతున్న చరిత్ర ఇదే.  సీత పాత్రలోని ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని మరోకోణంలో ఆవిష్కరించిన వైవిధమైన నవల 'వైదేహి'.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: వైదేహి, నందమూరి లక్ష్మీపార్వతి, ఋషి ప్రచురణలు