Dharmasindhu |  ధర్మసింధు

Dharmasindhu | ధర్మసింధు

  • ₹400.00

ధర్మ సింధు శ్రీ కాశీనాథోపాధ్యాయుడు రచించిన ప్రామాణిక గ్రంథం. ఇది 1809లో రచించబడినది.

ఈ గ్రంథకర్త మనుస్మృతి, పురుషార్థ చింతామణి, కౌస్తుభము, కాలమాధవీయం అపరార్క వ్యాఖ్యానం, రామార్చన చంద్రిక మొదలైన ధర్మశాస్త్రాలను పరిశీలించి ఈ గ్రంథాన్ని రచించినట్లుగా పరిశీలకుల అభిప్రాయం. కావున ఇది సంకలన గ్రంథం కానీ స్వంత రచన కాదని తెలుస్తుంది.

శ్రీ కొల్లూరి కామశాస్త్రి ఉభయ భాషా ప్రవీణుడు, విజయనగర సంస్థానంలో పండితుడు. మహారాజా ఆనంద గజపతి గారి ఆనతి మేరకు ధర్మ సింధు గ్రంథాన్ని సంస్కృతం నుండి తెలుగులోనికి తెచ్చిన తొలి ఘనుడు ఈయనే. ఇది గ్రాంధిక భాషలో రచించబడినది.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Dharmasindhu, ధర్మసింధు, శ్రీ కొల్లూరి కామశాస్త్రి, Sri Kolluri Kamasastry,