Balu... Patavai Vachchavu Bhuvananiki | బాలూ... పాటవై వచ్చావు భువనానికి
- Author:
- Pages: 2014
- Year: NA
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Samskruti-సంస్కృతి
-
₹200.00
బాలూలాంటి గొప్పగాయకుడికి అభిమానిగా చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడతాను. ప్రతిభాపాటవాలుగల అతడు అత్యుత్తమ అవార్డులకు అన్నివిధాలా అర్హుడు. నేనెప్పుడూ అతనితో పాడించే అవకాశం కోసం ఎదురుచూస్తూ వుంటాను.
- నౌషద్ ఆలీ
బాలూగారి టాలెంట్ చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. ఎంత ఈర్ష్యకలవాడైనా అతడి బహుముఖప్రజ్ఞకు తలొగ్గక తప్పదు. శత్రువునికూడా మిత్రుడిగా చూసుకోగల ప్రతిభావవంతుడైన కళాకారుడు.
- కమల్‌హాసన్
బాలూ పేరు తలచుకొంటేనే చలువచందనాలపూత, మలయసమీరం గుర్తుకొస్తాయి. పాట వ్రాస్తున్ననప్పుడు బాలూగారు ఏమంటారోనని ఊహించడం, ఆయన మెచ్చుకుంటే చాలు అని కోరుకోవడం, మంచి ప్రయోగం చేసినప్పుడు ఆయన ప్రతిస్పందనకోసం ఎదురుచూడటం నా అనుభవంలో నిత్యఘట్టాలు.
- సామవేదం షణ్ముఖశర్మ
సంగీతం, సంస్కారం, ఉత్తమవ్యక్తిత్వం నిండివున్న స్వరభాస్కరునికి 'సంస్కృతి' సమర్పిస్తున్న అక్షరనివాళి.
Tags: Balu Patavai Vachchavu Bhuvananiki, బాలూ పాటవై వచ్చావు భువనానికి, మోదుగుల రవి కృష్ణ, Modugula Ravi Krishna