Mugimpuku Mundu-ముగింపుకు ముందు

Mugimpuku Mundu-ముగింపుకు ముందు

  • ₹100.00

తన ప్రత్యేక రచనాశైలితో మూడు దశాబ్దాలపాటు పాఠకులను అబ్బురపరచిన కథానవలా రచయిత కీ.శే.డా.వి.చంద్రశేఖరరావు. దాదాపు తొంభై కథలు, మూడు నవలలు, పాతికకుపైగా వ్యాసాలు రాశారు. తానా, ఆటా సాహిత్యపోటీల పురస్కార గ్రహీత. కథాసాహితి వార్షిక సంకలనాల్లో ఆయన 12 కథలు ప్రచురితమయ్యాయి. ‘ముగింపుకు ముందు’ అనే ఆయన తాజా కథాసంపుటిలో ఏడు కథలున్నాయి. తోడుకోసం అల్లాడే ఓ భర్త జ్ఞాపకాల వ్యథే టైటిల్‌కథ. పలుకరించే ఆత్మీయతకోసం పడేతపనకు ప్రతీక.

మరణం అంటని ఒక ముగింపును కలగన్నరచయిత మరణానంతరం వస్తున్న కథా సంపుటి ఇది.

                                            -చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు, మిత్రులు


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Mugimpuku Mundu, ముగింపుకు ముందు, డా.వి.చంద్రశేఖరరావు, Dr. V. Chandrasekhararao