Hasya Nata Chakravarthy Relangi | హాస్య నట చక్రవర్తి రేలంగి
- Author:
- Pages: 190
- Year: 2012
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Creative Links Publications-క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్
₹160.00
₹200.00
ఈ లోకంలో కొందరి ముఖం చూస్తె నవ్వోస్తుంది. మరి కొందరి ముఖ కవళికలు చూస్తె తెగ నవ్వొస్తుంది. ఇంకొందరి అంగాంగాభినయం చూస్తె కడుపుబ్బ నవ్వొస్తుంది. కొంతమంది పేరు తలచుకుంటే చాలు ! అతగాడి ముఖం , ఆ ముఖంలో హావభావాలు, అంగాంగాభినయం, వాచికం వంటివన్నీ గుర్తుకొచ్చి , చక్కిలి గింతలు పెట్టినట్లు పగలబడి నవ్వక మాసం, అలాంటి అరుదైన కొంత మందిలో మొట్ట మొదటి పెర్కొనదగిన వాడు
రేలంగి వెంకట్రామయ్య ఉరఫ్ రేలంగోడు !!! దశాబ్దాలకాలం అతని పేరు జనాల నోట మార్మోగింది. ఏల్లకెళ్ళ అతని రూపం వెండితెరమీద స్వర్ణకాంతులీనింది.!! ఆ మనిషి వుంటే చాలు, చిత్రాలకి కనకవర్షం ఖాయం !!
హాస్యరసం రేలంగిని ఆశ్రయించిన , నవరసాల్ని ఆయన పోషించాడు. ఏనుగు అంబారి మీద ఎక్కి ఊరేగినా, కాలినడకన తిరిగినా కాలాన్ని ఆతను విస్మరించలేదు. అతని జీవితంలో ఎన్నోన్నో నిమ్నోన్నతాలు ! అతని కళ్ళు దుఖాశ్రావులను చిందించేయి. ఆనంద భాష్పాలు స్రవించాయి. అందుకే రేలంగి వెంకట రామయ్య జీవిత చరిత్ర తెలుగు సినీ రంగం వార్కికి మాత్రమే
కాదు, వ్యక్తిత్వం వికాసం కోసం తపించే ఎందరో యువతీ యువకులను అవస్య పఠనీయం గ్రంధం.
Tags: Hasya Nata Chakravarthy Relangi, హాస్య నట చక్రవర్తి రేలంగి, టి.ఎస్.జగన్మోహన్, T.S.Jaganmohan