Atadu Adavini Jayinchadu | అతడు అడవిని జయించాడు
- Author:
- Pages: 115
- Year: 2020
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
₹110.00
₹120.00
1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన 'అతడు అడవిని జయించాడు' నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత శ్రీ కేశవరెడ్డి.
Tags: అతడు అడవిని జయించాడు, Atadu Adavini Jayinchadu, డా. కేశవ రెడ్డి, Dr. Kesava Reddy