Mooga Vani Pillana Grovi | మూగవాని పిల్లనగ్రోవి

Mooga Vani Pillana Grovi | మూగవాని పిల్లనగ్రోవి

  • ₹75.00

చెప్పకుండా చాలా స్పష్టంగా చెప్పింది

బక్కిరెడ్డి మరణం మొదట ఒక జాలి కబురుగా, ఆ పై క్రమంగా ఒక వీరగాథగా, చివరికి పంచభూతాలు అతనికి అనుగ్రహించిన వరప్రదానంగా ఇదంతా ఒక స్థల పురాణంగా రూపొందడం... ఇది ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఈ కథలో పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం విని ఉండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు రచయిత.  

                                                                                                                                                            వాడ్రేవు చినవీరభద్రుడు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: మూగవాని పిల్లనగ్రోవి, Mooga Vani Pillana Grovi, Dr. Kesava Reddy, డా. కేశవ రెడ్డి